బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ, జగన్‌, కేటీఆర్

Sat,April 20, 2019 11:26 AM

Modi Jagan KTR says birthday wishes to AP CM Chandrababu

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు ప్రముఖులు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.3677
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles