ఈనెల 4వ తేదీన రష్యా వెళ్లనున్న ప్రధాని మోదీ

Mon,September 2, 2019 05:49 PM

Modi visit to Russia expected to boost ties

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 4వ తేదీ బుధవారం రష్యా వెళ్లనున్నారు. తూర్పు దేశాల ఆర్థిక సదస్సులో మోదీ పాల్గొంటారు. భారత్ - రష్యా 20వ వార్షిక సదస్సులో భాగంగా పుతిన్‌తో మోదీ సమావేశం కానున్నారు. ఈనెల 5వ తేదీన ప్రధాని తిరిగి భారత్‌కు చేరుకుంటారు.

576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles