కాంగ్రెస్‌తో పొత్తులేద‌న్న ఆప్‌

Sat,April 20, 2019 02:51 PM

No alliance just in Delhi, AAP tells Congress

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీతో ఢిల్లీలో లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం పొత్తు పెట్టుకోవ‌డం లేద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ స్ప‌ష్టం చేసింది. ఆప్ చేసిన ప్ర‌తిపాద‌నను కాంగ్రెస్ తిర‌స్క‌రించింది, దీంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డంలేద‌ని ఆమ్ ఆద్మీ చెప్పింది. కాంగ్రెస్‌కు మూడు సీట్లు ఇవ్వ‌డం అంటే, ఆ సీట్లును బీజేపీకి స‌మ‌ర్పించిన‌ట్లు అవుతుంద‌ని డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా తెలిపారు. ఢిల్లీలో 4-3 సీట్ల చొప్పున పోటీ చేద్దామ‌ని కాంగ్రెస్ ఇచ్చిన ఆఫ‌ర్‌ను ఆమ్ ఆద్మీ తిరస్క‌రించింది.

584
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles