పౌరుడిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

Fri,March 15, 2019 10:43 AM

జమ్మూకశ్మీర్ : అవంతిపొరాలోని గుల్జార్‌పొరాలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఓ వ్యక్తిని ఉగ్రవాదులు బలవంతంగా బయటకు తీసుకెళ్లి కాల్చిచంపారు. మృతుడిని దొగ్రిపొరాకు చెందిన మంజూర్ అహ్మద్ లోన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles