మోదీ మాస్కులతో గర్భా నృత్యం.. వీడియో

Sat,October 5, 2019 08:24 AM

గుజరాత్‌లో నవరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన గర్భా నృత్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మెరిసిపోయే దుస్తులతో యువతులు నృత్యం చేసి మైమరిపించారు. యువతులందరూ ప్రధాని మోదీ ముఖం ఆకారం కలిగిన మాస్కులను ధరించి నృత్యం చేశారు. ఇక కొందరు యువతులైతే ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను సూరత్ అమ్మాయిలు సరికొత్త పద్ధతిలో సెలబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది యువతులు.. తమ శరీరంపై సామాజిక బాధ్యతగా ఆలోచించే టాటూలను వేయించుకున్నారు. దర్శిని అనే అమ్మాయి తన వీపుపై చంద్రయాన్-2ను పోలిన టాటూను, మరో యువతి పాయల్ దని ఆర్టికల్ 370, 35ఏ టాటూను, ఇంకో అమ్మాయి ట్రాఫిక్ రూల్స్‌ను ఫాలో కావాలని చూపించే టాటూలను వేయించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles