విక్ర‌మ్ ల్యాండింగ్‌.. ఇస్రో సెంట‌ర్‌లో మోదీ

Sat,September 7, 2019 01:30 AM

PM Modi at ISRO centre to watch Vikram lander

హైద‌రాబాద్‌: బెంగుళూరులోని ఇస్రో సెంట‌ర్‌కు ప్ర‌ధాని మోదీ వ‌చ్చారు. మిష‌న్ ఆప‌రేష‌న్ కాంప్లెక్స్‌లో ప్ర‌ధాని మోదీ.. విక్ర‌మ్ ల్యాండింగ్ ఆప‌రేష‌న్‌ను ప్ర‌త్యేకంగా వీక్షించ‌నున్నారు. ఇస్రో చైర్మ‌న్ కే శివ‌న్‌.. ప్ర‌ధాని మోదీకి స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు మిష‌న్ గురించి వివ‌రించారు. ఇస్రో మాజీ డైర‌క్ట‌ర్ల‌ను క‌లిశారు మోదీ. 84 మంది విద్యార్థులు కూడా ల్యాండింగ్ ఆప‌రేష‌న్‌ను వీక్షించేందుకు సెంట‌ర్ చేరుకున్నారు. విక్ర‌మ్ ల్యాండింగ్‌కు సంబంధించి లైవ్ ప్రారంభ‌మైంది. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో లైవ్ చూడ‌వ‌చ్చు.669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles