ఎల్‌కే అద్వానీకి మోదీ జన్మదిన శుభాకాంక్షలు

Fri,November 8, 2019 10:41 AM

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకులు ఎల్‌కే అద్వానీ ఇవాళ 92వ జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జయప్రకాశ్‌ నడ్డా స్వయంగా ఎల్‌కే అద్వానీ నివాసానికి చేరుకుని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎల్‌కే అద్వానీకి పార్టీ సీనియర్లు, ఆయన అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles