మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని సోదరుడు పంకజ్

Sun,August 4, 2019 10:45 AM

PM Narendra Modis brother Pankaj Modi  today visited Meenakshi Amman Temple in Madurai

చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు పంకజ్‌ మోదీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం మధురైలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన వెంట లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్‌, అన్నాడీఎంకే నేత తంబిదురై తదితరులు ఉన్నారు.

868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles