పీవీని గుర్తుచేసుకున్న మోదీ

Fri,June 28, 2019 01:04 PM

PM Shri Narendra Modi remembers PV Narasimha Rao on his birth anniversary

హైద‌రాబాద్‌: మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావు జ‌యంతి ఇవాళ‌. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. పీవీ గొప్ప మేధావి అన్నారు. ఆయ‌న పరిపాల‌న కూడా గొప్ప‌గా సాగింద‌న్నారు. చ‌రిత్ర‌లో కీల‌క‌మైన ద‌శ‌లో పీవీ దేశ నాయ‌క‌త్వాన్ని సాగించార‌న్నారు. దేశ ప్ర‌గ‌తి కోసం పీవీ అనేక కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నార‌న్నారు.1861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles