HomeLATEST NEWSPrime Minister Modi receives Guard of Honour in Paro, He was received by Bhutan Prime Minister Lotay Tshering

భూటాన్‌లో మోదీకి ఘ‌న స్వాగ‌తం

Published: Sat,August 17, 2019 11:33 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైద‌రాబాద్‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ భూటాన్ వెళ్లారు. అక్క‌డ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. పారో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో దిగిన మోదీకి ఆ దేశ ప్ర‌ధాని లోటే షేరింగ్ స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత మోదీ సైనిక స్వాగ‌తం అందుకున్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఇవాళ ఉద‌యం మోదీ భూటాన్ వెళ్లారు. ప‌లు ద్వైపాక్షిక అంశాలపై రెండు దేశాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నాయి.
855
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology