కిర్గిస్తాన్ బయలుదేరిన ప్రధాని మోదీ

Thu,June 13, 2019 08:24 AM

Prime Minister Narendra Modi departs for Bishkek in Kyrgyzstan where he will attend Shanghai Cooperation Organisation

ఢిల్లీ: రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోది కిర్గిస్తాన్ రాజధాని బిస్‌కేక్ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు, రేపు బిస్‌కేక్ లో జరగనున్న షాంఘై సహాకార సదస్సులో మోదీ పాల్గొంటారు. పర్యటనలో చైనా అధ్యక్షుడు జిపింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహినిలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. 2017 నుంచి ఇండియా, పాకిస్థాన్ దేశాలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో)లో పూర్తి సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి.

611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles