జైలు నుంచి పారిపోయి 4 నెలల తర్వాత దొరికాడు

Tue,September 3, 2019 05:21 PM


ఎరోడ్‌: జైలు నుంచి పారిపోయిన ఖైదీని కర్ణాటక పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తమిళనాడులోని అంతియూర్‌కు చెందిన మురుగేశన్‌ (55)అనే వ్యక్తి ఎనిమిది మందిని హత్య చేసిన కేసులో శిక్షననుభవిస్తున్నాడు. మురుగేశన్‌ గత ఏప్రిల్‌లో కర్ణాటక కేంద్రకారాగారం నుంచి తప్పించుకుని పారిపోయాడు. అతని కోసం ఆపరేషన్‌ను ప్రారంభించిన పోలీసులు ఎరోడ్‌ జిల్లాలోని కొలాతూర్‌లో గుర్తించి..కర్ణాటక సెంట్రల్‌ జైలు అధికారులకు అప్పగించారు. అంతియూర్ (తమిళనాడు) లో 3 హత్యలు, కొల్లీగల్ (కర్ణాటక) 5 హత్యలు చేసిన కేసులో మురుగేశన్ కు కోర్టు మరణశిక్ష విధించింది.

1483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles