జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన పంజాబ్ సీఎం

Sun,February 17, 2019 05:23 PM

Punjab CM Amarinder Singh met the CRPF Constable Family

చండీగడ్: పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన అనందర్‌పూర్ సాహిబ్ వాసి జవాను కుల్వీందర్ సింగ్ తల్లిదండ్రులను పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్‌సింగ్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం జవాను కుటుంబానికి ఇప్పటికే రూ.12 లక్షలు ప్రకటించిందని, దీనితో పాటు జవాను తల్లిదండ్రులకు నెలకు రూ.10వేల పింఛను ఇస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక పాఠశాల లింకు రోడ్డుకు కుల్విందర్‌సింద్ రోడ్డుగా నామకరణం చేశారు.

732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles