పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి బెయిల్

Sat,July 6, 2019 05:41 PM

Rahul Gandhi after appearing in a defamation case filed against him by Bihar Deputy CM Sushil Modi

బీహార్: పరువునష్టం దావా కేసులో రాహుల్‌గాంధీకి బెయిల్ మంజూరైంది. రూ.10వేల స్వంత పూచికత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల సమయంలో బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పరువునష్టం దావా వేశారు. బెయిల్ లభించిన అనంతరం రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడుతూ... కక్షపూరితంగా ప్రత్యర్థులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగ పరిరక్షణకు, రైతుల కోసం, పేద ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్తానని తెలిపారు.

358
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles