కాలువలో పడ్డ బాలుడి కోసం సహాయక చర్యలు..వీడియో

Fri,July 12, 2019 12:39 PM


వరదకాలువలో పడ్డ బాలుడి కోసం రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. ముంబై గుర్‌గావ్‌లోని అంబేద్కర్‌ నగర్‌ ప్రాంతంలో బుధవారం రాత్రి 10.24 గంటలకు ఓ బాలుడు ప్రమాదశాత్తు వరదనీటి కాలువలో పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు సహాయక బృందాలు బాలుడిని కాపాడేందుకు రంగంలోకి దిగాయి. బృందాలుగా ఏర్పడి బాలుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.1309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles