బీజేపీ ఎమ్మెల్యేతో గ్రామస్థుల వాగ్వాదం..వీడియో

Tue,April 23, 2019 03:15 PM

Salempur BJP MLA Kali Prasad was gheraoed by locals in up


డియోరియా: డియోరియాలోని సాలెంపూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కాలి ప్రసాద్‌ను మటియారా జగదీష్ గ్రామస్థులు అడ్డుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని మటియారా జగదీష్ గ్రామంలో ఇవాళ ఎమ్మెల్యే కాలి ప్రసాద్ పర్యటించారు. ఇప్పటివరకు తమ సమస్యలు ఏంటో తెలుసుకోని ఎమ్మెల్యే..కేవలం ఎన్నికలు వచ్చినపుడే తమ గ్రామంలోకి రావడంతో ఆ ఊరి ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కాలిప్రసాద్ కేవలం తొలిసారి ఇపుడు మాత్రమే మా గ్రామానికి వచ్చారు. అందుకే ఆయనను తిరిగి వెనక్కి పంపించేశామని గ్రామస్థుడొకరు తెలిపారు.1357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles