వాహ్వా.. కన్నీళ్లను అలా కూడా ఉపయోగిస్తారా? వీడియో

Thu,April 18, 2019 04:30 PM

sealing envelope with tears video goes viral

మీరు ఎప్పుడైనా ఏడ్చారా? ఏడిస్తే మీకు కంటి నుంచి కన్నీళ్లు వచ్చాయా? కన్నీళ్లు జాలువారాయా? హా.. వచ్చాయి.. అయినా వాటి వల్ల ఏం లాభం ఉంటుంది లేండి.. అని అంటారా? అయ్యో అంతమాట అనకండి. ఎందుకుంటే.. కన్నీళ్ల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వాటిని అలాగే వదిలేయకుండా చాలా పనులు చేయొచ్చు. అబ్బా.. కన్నీళ్లతో చాలా పనులా? ఏంటవి.. మచ్చుకు ఒకటి చెప్పండి.. అంటారా? అలా అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే.చూశారా వీడియో.. ఏం అర్థమయింది మీకు. అతడు కన్నీళ్లను గమ్‌లా ఉపయోగించాడు. నిజంగా కన్నీళ్లు గమ్‌లా పనిచేస్తాయా? ఏమో ఎవరికి తెలుసు. ఒకసారి ప్రయత్నిస్తే తెలుస్తుంది. కొంపదీసి మీరు ట్రై చేసేరు. కన్నీళ్లు ఊరికే రావు.. దాని కోసం ఏడ్వాలి కదా. అంత కష్టపడి ఏడ్చేది లెటర్‌ను స్టిక్ చేయడానికే కదా. ఆయనేదో సరదాకు చేశాడు. మీరు మాత్రం లెటర్లు స్టిక్ చేయడానికి గమ్‌నే ఉపయోగించండి. స‌రేనా..

2102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles