శరద్ యాదవ్ వివాదాస్పద వాఖ్య

Thu,December 6, 2018 11:00 PM

న్యూఢిల్లీ : జనతాదళ్(యూ) బహిష్కృత నేత శరద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ సీఎం వసుంధర రాజె విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, ఆమె బాగా లావయ్యారని అన్నారు. బుధవారం రాజస్థాన్‌లోని అల్వార్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ వసుంధర రాజెకు విశ్రాంతి ఇవ్వండి. ఆమె బాగా అలసిపోయారు. మొదట సన్నగా ఉన్న ఆమె ఇప్పుడు బాగా లావయ్యారు. వసుంధర మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన కుమార్తె అని పేర్కొన్నారు.

923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles