ఈ నది ఎలా ఉప్పొంగుతుందో చూడండి..వీడియో

Sun,August 18, 2019 05:01 PM

Tons river overflows following cloudburst in the Uttarkashi area


ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కుండబోత వర్షాలకు కొండ ప్రాంతాల పరిధిలోని నదులు, సరస్సులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో ఉత్తరకాశీలోని మోరీ తహసీల్ పరిధిలో ఉన్న టోన్స్ నది ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తోంది. వర్షాలతో నిరాశ్రయులైన వారిని రక్షించేందుకు ఇప్పటికే ఐటీబీపీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.4610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles