200 మంది ప్ర‌యాణికులు.. ఢీకొన్న రెండు బోట్లు

Wed,September 11, 2019 12:16 PM

Two ferries carrying around 200 people collided on Sharavati river in Karnataka

హైద‌రాబాద్‌: క‌ర్నాట‌క‌లో రెండు బోట్లు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న సాగ‌ర తాలుక‌లో ఉన్న శ‌రావ‌తి న‌దిలో జ‌రిగింది. క‌ల‌స‌వ‌ల్లి నుంచి అంబ‌ర‌గొడ్ల మ‌ధ్య ఉన్న న‌ది రూట్లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. రెండు ఫెర్రీల్లో సుమారు 200 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెండు బోట్ల‌కూ స్వ‌ల్ప స్థాయి న‌ష్టం జ‌రిగింది. అయితే ప్ర‌మాదంలో ప్ర‌యాణికులెవ్వ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని తెలుస్తోంది.

1274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles