ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Sun,April 21, 2019 11:02 AM

Two naxals have been killed in a joint operation by Greyhounds force and Chhattisgarh police

ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని బీజాపూర్ పామేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు - పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles