పాక్ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

Sun,October 20, 2019 12:53 PM

హైదరాబాద్: పాక్ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లతో పాటు ఓ పౌరుడు మృతిచెందాడు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటుచేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందంను ఉల్లంఘించి పాక్ జవాన్లు కుప్వారాలోని తంగ్‌ధార్ సెక్టార్ వెంబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, ఓ పౌరుడు మృతిచెందాడు. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. రెండు ఇండ్లు ధ్వంసమయ్యాయి.

545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles