రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయం: సున్నీ వక్ఫ్‌ బోర్డు

Sat,November 9, 2019 04:49 PM

హైదరాబాద్‌: సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయమని సున్నీ వక్ఫ్‌ బోర్డు పేర్కొంది. వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీం తీర్పును స్వాగతిస్తూ సౌగరవంగా స్వీకరిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ జాఫర్‌ ఫరూకీ తెలిపారు. సుప్రీం తీర్పుపై ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ఎటువంటి రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయబోవడం లేదని ఆయన పేర్కొన్నారు.

1873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles