ప్రధాని మోదీకి సీఎం మమతాబెనర్జీ లేఖ

Wed,July 3, 2019 08:17 PM

West Bengal CM Mamata Banerjee has written to PM Narendra Modi


కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ పేరును ‘బంగ్లా’గా మార్చే విషయమై ప్రధాని నరేంద్రమోదీకి ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ లేఖ రాశారు. పేరు మార్పు విషయం పరిశీలించి..ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే పేరును మార్పుపై సవరణ బిల్లు తేవాలని సీఎం మమతాబెనర్జీ ప్రధాని మోదీని విజ్ఞప్తిచేశారు.

666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles