పైతాన్ ను రక్షించిన అధికారులు..వీడియో

Fri,September 20, 2019 04:31 PM


గుజరాత్ : ఓ కొండచిలువ అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి ప్రవేశించింది. వడోదరాలోని నిమెటా గార్డెన్ లో ఓ కుప్ప కిందున్న పైతాన్ ను స్థానిడొకరు గుర్తించారు. వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులకు సమాచారమందించడంతో గార్డెన్ కు చేరుకొని..కొండచిలువను కాపాడారు. పైతాన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం దాన్ని ఫారెస్ట్ లో వదిలిపెట్టారు.2984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles