యమున ఉద్ధృతితో ఢిల్లీకి డేంజర్ బెల్

Sat,July 28, 2018 06:35 PM

Yamuna Water Level Crosses Danger Mark In Delhi

ఢిల్లీ: యమునా నదీకి వరద ప్రవాహ ఉధృతి పెరిగింది. డేంజర్ లేవల్ దాటి నది ప్రవహిస్తుంది. దీంతో అధికారులు ఢిల్లీవాసులను అప్రమత్తం చేశారు. నదీ తీరాల వెంబడి అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వరుసగా కురుస్తున్న వర్షాలతో నదీ ప్రవాహం పెరిగింది. ఈ రాత్రికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముందస్తు చర్యల్లో భాంగా వరద ఉధృతి తగ్గించేందుకు అధికారులు హార్యానాలోని హత్నాకుండ్ బ్యారేజీ నుంచి ఎక్కువ నీటిని దిగువకు వదులుతున్నారు.

931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles