ప్లాన్‌ ఫెయిలైందని.. అప్పుడే చంద్రబాబుకు అర్థమైంది

Sat,April 20, 2019 02:52 PM

YCP MP Vijayasai reddy fire on Chandrabau Politics

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, ప్రయివేటు యూనివర్సిటీల సిబ్బందిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఎన్నికల కమిషన్‌ అడ్డుకున్నప్పుడే తన ప్లాన్‌ ఫెయిలైందని.. అప్పుడే చంద్రబాబుకు అర్థమైందని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత తాను నియమించుకున్న ఆర్‌వోల మీద భారం వేశారు చంద్రబాబు. ప్రజా తీర్పు మరోలా ఉండడంతో ఇప్పుడు ఈవీఎంలను బద్నాం చేస్తున్నారని దుయ్యబట్టారు.

4120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles