ఐఐపీలో పీజీ డిప్లొమా


Fri,February 8, 2019 01:47 AM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) 2019-21 విద్యాసంవత్సరానికి రెండేండ్ల పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (పుల్‌టైమ్) కోర్స్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
IIP-logo
-పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
-మొత్తం సీట్ల సంఖ్య: 300
-దేశవ్యాప్తంగా ఖాళీలు: ముంబై-80, ఢిల్లీ-100, కోల్‌కతా-60, హైదరాబాద్-60
-అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, అగ్రికల్చర్, ఫుడ్ సైన్స్, పాలీమర్ సైన్స్, ఫార్మా, ఇంజినీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్,
ముంబై, చెన్నై, కోల్‌కతా, న్యూఢిల్లీ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 7
-రాతపరీక్ష: జూన్ 13
-వెబ్‌సైట్: www.iip-in.com

1004
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles