ఎన్‌ఐఎఫ్‌టీలో ట్రాన్స్‌లేటర్లు


Sun,February 10, 2019 11:37 PM

న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టీ) ఖాళీగా ఉన్న జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
NIFT-CHENNAI
-మొత్తం పోస్టులు: 16 (జనరల్-9, ఓబీసీ-4, ఎస్సీ-2, ఎస్టీ-1)
-పోస్టు పేరు: జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
-అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణతతోపాటు హిందీ నుంచి ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టును తప్పనిసరిగా చదివి ఉండాలి.
-వయస్సు: మార్చి 7 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-పేస్కేల్: రూ. 9,300-34,800+గ్రేడ్ పే రూ. 4,200/-
-అప్లికేషన్ ఫీజు: రూ.1000/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-రాతపరీక్షలో రెండు పేపర్లు (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) ఉంటాయి. పేపర్ 1 -200 మార్కులు, పేపర్2 -200 మార్కులు
-దరఖాస్తు: ఆఫ్‌లైన్
-చివరితేదీ: మార్చి 7
-వెబ్‌సైట్: www.nift.ac.in

506
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles