డీఐఏటీలో పీజీ కోర్సులు


Wed,March 20, 2019 01:35 AM

- ఎంటెక్, ఎమ్మెస్సీ (ఫుడ్ టెక్నాలజీ), ఎంఎస్ (రిసెర్చ్), డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్
నోట్: డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను డీఐఏటీ, యూకేలోని కార్న్‌ఫీల్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అందిస్తాయి.
- అర్హతలు, ఎంపిక, ఫీజు, దరఖాస్తు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. (పీజీ ప్రోగ్రామ్స్ ముఖ్య తేదీలు, ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఏప్రిల్ 22 నుంచి డీఐఏటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది)
- వెబ్‌సైట్: www.diat.ac.in

456
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles