TELANGANA POLYCET RESULTS 2019

జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీ మార్పు


Thu,March 21, 2019 12:52 AM

JEE
-జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా దేశంలోని 23 ఐఐటీలతోపాటు మరికొన్ని జాతీయస్థాయి విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్, డ్యూయెల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
-జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీ: మే 27 (పేపర్-1 ఉదయం 9 నుంచి 12, పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు)
ముఖ్యతేదీలు:
-జేఈఈ మెయిన్ (రెండో సెషన్) - ఏప్రిల్ 8 నుంచి 12 వరకు
-జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడి - ఏప్రిల్ 30
-జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్- మే 3 నుంచి 9 వరకు
-ఫీజీ చెల్లించడానికి చివరితేదీ - మే 10
-అడ్మిట్ కార్డు డౌన్‌లోడింగ్ - మే 20 నుంచి 27 వరకు
-జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ - మే 27
-ఫలితాల వెల్లడి - జూన్ 14
-ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - జూన్ 14, 15
-ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - జూన్ 17
-ఆర్కిటెక్చర్ టెస్ట్ ఫలితాల వెల్లడి - జూన్ 21
-పూర్తి వివరాల కోసం
వెబ్‌సైట్: https://jeeadv.ac.in

366
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles