ఈఐఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌లు


Thu,April 11, 2019 02:46 AM

- పోస్టు: ఎగ్జిక్యూటివ్ (గ్రేడ్-4, 5,6)
- మొత్తం ఖాళీలు: 96. వీటిలో గ్రేడ్-IV -57, గ్రేడ్-V -33, గ్రేడ్-VI-6 ఉన్నాయి.
- విభాగాల వారీగా పోస్టులు-అర్హతలు:
- సివిల్- బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
- మెకానికల్- బీఈ/బీటెక్‌లో మెకానికల్ సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
- ఎలక్ట్రికల్- బీఈ/బీటెక్/బీఎస్సీ ఎలక్ట్రికల్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
- వెల్డింగ్/ఎన్‌డీటీ-కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో మెకానికల్/మెటలర్జీ సబ్జెక్టులో ఉత్తీర్ణతతోపాటు ఏఎస్‌ఎన్‌టీ/ఐఎస్‌ఎన్‌టీ లెవల్-2 సర్టిఫికెట్ ఉండాలి.
- ఇన్‌స్ట్రుమెంటేషన్- ఇన్‌స్ట్రుమెంటేషన్ సబ్జెక్టుతో బీఈ/బీటెక్ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

- వేర్‌హౌజ్- బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం.
- సేఫ్టీ- కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఇండస్ట్రియల్ సేఫ్టీలో కన్‌స్ట్రక్షన్ సేఫ్టీ ఒక పేపర్‌గా డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణత.
- పేస్కేల్: గ్రేడ్-IVఎగ్జిక్యూటివ్‌లకు రూ. 1,15,200-1,28,000/-
- గ్రేడ్-V ఎగ్జిక్యూటివ్‌లకు రూ. 1,29,600-1,44,000/-
- గ్రేడ్-VI ఎగ్జిక్యూటివ్‌లకు రూ. 1,44,000-1,60,000/-
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఏప్రిల్ 30
- వెబ్‌సైట్: http://recruitment.eil.co.in

375
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles