కలినరీ ఆర్ట్స్‌లో ప్రవేశాలు


Thu,April 11, 2019 02:47 AM

- ఐజీఎన్‌టీయూ, ఐసీఐ సంయుక్తంగా నిర్వహించే ఎంట్రెన్స్ ద్వారా తిరుపతి, నోయిడాలోని ఐసీఐలలో ప్రవేశాలు కల్పిస్తారు.
- కోర్సు: బీబీఏ (కలినరీ ఆర్ట్స్)
- అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత లేదా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి జనరల్/ఓబీసీలకు 22 ఏండ్లు, ఎస్సీ/ఎస్టీలకు 27 ఏండ్లు మించరాదు.
- సీట్ల వివరాలు: తిరుపతి -120, నోయిడాలో 120 సీట్లు ఉన్నాయి.
- కోర్సు: ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్)
- అర్హతలు: కలినరీ ఆర్ట్స్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఫుల్‌టైం డిగ్రీ ఉత్తీర్ణత. లేదా హోటల్ మేనేజ్‌మెంట్/హాస్పిటాలిటీలో డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి జనరల్/ఓబీసీలకు 25 ఏండ్లు, ఎస్సీ/ఎస్టీలకు 30 ఏండ్లు మించరాదు.
- సీట్ల వివరాలు: తిరుపతిలో 30 సీట్లు, నోయిడాలో-30 సీట్లు.
- ఎంపిక: జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశపరీక్ష (ఏఐఈఈ-2019) ద్వారా

ముఖ్యతేదీలు:
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: మే 23
- ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: జూన్ 8
- అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్: మే 31 నుంచి
- తరగతులు ప్రారంభం: జూలై 15
- వెబ్‌సైట్: www.ici.nic.in

337
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles