ఎంసీఈఎంఈలో అకడమిక్ ఆఫీసర్లు


Thu,April 11, 2019 02:49 AM

HQ-MCEME
- క్యాడెట్ ట్రెయినింగ్ వింగ్‌లో 2019-20 విద్యాసంవత్సరంలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయడానికి కింది పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- పోస్టు: అసోసియేట్ ప్రొఫెసర్
- విభాగాలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, అప్లయిడ్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.
- అర్హతలు: బీఈ/బీటెక్‌తోపాటు ఎంఈ/ఎంటెక్‌లో సంబంధిత సబ్జెక్టులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత లేదా ఎంటెక్/ఎమ్మెస్సీ మ్యాథ్స్/ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ/అప్లయిడ్ సైన్స్ లేదా ఎంఈ/ఎంటెక్‌తోపాటు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ.
- అనుభవం: బోధన/పరిశోధనలో కనీసం ఐదేండ్ల అనుభవం ఉండాలి.
- జీతం: నెలకు రూ.40,000/-
- పోస్టు: అసిస్టెంట్ ప్రొఫెసర్
- విభాగాలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, అప్లయిడ్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.
- అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్‌తోపాటు ఎంఈ/ఎంటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంటెక్/ఎమ్మెస్సీలో సంబంధిత సబ్జెక్టు ఉత్తీర్ణతతోపాటు గేట్/నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
- అనుభవం: కనీసం రెండేండ్లపాటు బోధన/పరిశోధనలో అనుభవం ఉండాలి.
- జీతం: నెలకు రూ.31,500/-

- పోస్టు: ఇన్‌స్ట్రక్టర్ (లాంగ్వేజ్)
- అర్హత: ఎంఏ (ఇంగ్లిష్) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
- జీతం: నెలకు రూ.30,000/-
- పోస్టు: అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మ్యూజిక్/అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్ (లాంగ్వేజ్)
- అర్హత: బీఏ (ఆర్ట్ &మ్యూజిక్) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. కనీసం రెండేండ్ల బోధన అనుభవం ఉండాలి.
- జీతం: నెలకు రూ.20,000/-
- వయస్సు: ఏప్రిల్ 20 నాటికి 56 ఏండ్లు మించరాదు.
- ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
- రాతపరీక్ష తేదీ: ఏప్రిల్ 20
- పరీక్ష కేంద్రం: క్యాడెట్ ట్రెయినింగ్ సెంటర్, నాగ్ మందిర్ దగ్గర, ఎంసీఈఎంఈ, తిరుమలగిరి, సికింద్రాబాద్-16.
- పరీక్ష సమయం: ఉదయం 9గంటలకు రిపోర్టింగ్ చేయాలి.
- ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 22
- పూర్తి వివరాల కోసం: 040-29708528,9866727085, 9849439744లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల మధ్య సంప్రదించవచ్చు.

420
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles