ఎయిమ్స్‌లో కన్సల్టెంట్లు


Fri,April 12, 2019 01:35 AM

న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల నియామకానికి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది.
aiims-delhi
-పోస్టు: సీనియర్ కన్సల్టెంట్/కన్సల్టెంట్
-విభాగాలు: హాస్పిటల్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, ప్రాజెక్టు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్
-జీతం: కన్సల్టెంట్‌కు నెలకు రూ.50,000/-
-సీనియర్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.1,00,000/-
నోట్: అర్హత, అనుభవాన్ని బట్టి జీతభత్యాల్లో తేడా ఉంటుంది.
-అర్హతలు: బీఈ/బీటెక్, ఎండీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఎంసీఏ. వేర్వేరు విభాగాలకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: ఏప్రిల్ 30
-ఫీజు: రూ. 500/-
-వెబ్‌సైట్: www.becil.com / www.aiims.edu.

335
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles