మద్రాస్ ఫర్టిలైజర్స్‌లో


Thu,April 18, 2019 02:20 AM

చెన్నైలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ మద్రాస్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
MFL
-పోస్టులు: జనరల్ మేనేజర్ (ప్లాంట్), జనరల్ మేనేజర్ (ఎం&డీ), కంపెనీ సెక్రటరీ, మేనేజర్ (ఎలక్ట్రికల్), మేనేజర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్), డిప్యూటీ మేనేజర్ (లైజన్), డిప్యూటీ మేనేజర్ (సివిల్), సేఫ్టీ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ మెడికల్ అసిస్టెంట్, గ్రేడ్-2 జూనియర్ ఫైర్‌మ్యాన్.
-అర్హతలు, వయస్సు, ఎంపిక, జీతభత్యాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: మే 20
-వెబ్‌సైట్: www.madrasfert.co.in

359
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles