వెటర్నరీ యూనివర్సిటీలో


Fri,April 19, 2019 01:47 AM

హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

-ఫ్యాకల్టీలు (వెటర్నరీ, ఫిషరీస్)
-అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ (ఎంవీఎస్సీ, ఎంఎఫ్‌ఎస్సీ) లేదా పీహెచ్‌డీ. సంబంధిత రిసెర్చ్/టీచింగ్ రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, పీవీఎన్‌ఆర్ తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, రాజేంద్రనగర్
-ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 29
-వెబ్‌సైట్: www.tsvu.nic.in

351
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles