ఏసీఎస్‌ఐఆర్‌లో పీహెచ్‌డీ


Fri,April 19, 2019 01:47 AM

ఘజియాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రిసెర్చ్ (AcSIR) 2019 ఆగస్టు సెషన్‌కుగాను పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
AcSIR
-కోర్సు పేరు: మాస్టర్ డిగ్రీ/పీహెచ్‌డీ
-విభాగాలు: సైన్స్, ఇంజినీరింగ్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 23
-వెబ్‌సైట్: http://acsir.res.in

314
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles