ఎయిర్ ఇండియాలో 42 ఖాళీలు


Fri,April 19, 2019 01:48 AM

ఎయిర్ ఇండియా లిమిటెడ్‌లోని ఎయిర్‌లైన్ ఐల్లెడ్ సర్వీసెస్ లిమిటెడ్ వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న క్యాబిన్ క్య్రూ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
air-india
-పోస్టు పేరు: ట్రెయినీ క్యాబిన్ క్య్రూ
-మొత్తం పోస్టులు: 42 (పురుషులు-21, మహిళలు-21)
-అర్హతలు: ఇంటర్ లేదా బ్యాచిలర్ డిగ్రీతోపాటు హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
-వయస్సు: 2019 ఏప్రిల్ 15 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ అసెస్‌మెంట్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 19
-వెబ్‌సైట్: www.airindia.in

440
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles