ఐఐటీఎంలో రిసెర్చ్ ఫెలోషిప్


Fri,April 19, 2019 01:49 AM

పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ (ఐఐటీఎం) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రిసెర్చ్ ఫెలో/అసోసియేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
standard_iitm-pune
-మొత్తం ఖాళీలు: 30 పోస్టులు (రిసెర్చ్ అసోసియేట్-10, రిసెర్చ్ ఫెలో-20)
-పోస్టు పేరు: రిసెర్చ్ అసోసియేట్
-అర్హత: రిసెర్చ్ అసోసియేట్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. రిసెర్చ్ ఫెలోకు సంబంధిత విభాగంలో పీజీ లేదా ఎంఈ/ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ లేదా ఎంఎస్‌తోపాటు నెట్/గేట్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 మే 15 నాటికి రిసెర్చ్ అసోసియేట్‌కు 35 ఏండ్లు, రిసెర్చ్ ఫెలోకు 28 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్: రిసెర్చ్ ఫెలోకు రూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ, రిసెర్చ్ అసోసియేట్‌కు రూ. 36,000+ హెచ్‌ఆర్‌ఏ
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 22
-దరఖాస్తులకు చివరితేదీ: మే 15
-వెబ్‌సైట్: www.tropmet.res.in

328
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles