నవోదయలో ఫస్ట్‌ఇయర్ ప్రవేశాలు


Tue,May 14, 2019 12:34 AM

jnv-students
జవహర్ నవోదయ విద్యాలయ సమితి 2019-20కిగాను 11వ తరగతి- లేటరల్ ఎంట్రీ (ఖాళీ సీట్ల నిమిత్తం) ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖపరిధిలో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తిగల సంస్థ. దేశవ్యాప్తంగా 626 నవోదయ విద్యాలయాలను కలిగి ఉంది.
- 11వ తరగతి (లేటరల్ ఎంట్రీ)
- అర్హత: జవహర్ నవోదయ విద్యాలయం పనిచేస్తున్న అదే రాష్ట్ర/జిల్లాలో 2018-19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులు అర్హులు.
- వయస్సు: అన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులు 2001 జూన్ 1 నుంచి 2005 మే 31 మధ్య జన్మించి ఉండాలి.
- ఎంపిక: పదోతరగతి మార్కుల ఆధారంగా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. పూర్తి వివరాలకు వివిధ జిల్లాల్లోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ను సంప్రదించవచ్చు.
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
- వెబ్‌సైట్: www.nvsadmissionclasseleven.in

458
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles