టూల్ రూమ్‌లో ప్రవేశాలు


Tue,May 14, 2019 12:36 AM

msme-registration
హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ పరిధిలోని ఎంఎస్‌ఎంఈ-టూల్ రూమ్ 2019గాను ఎంఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

- కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎంఈ)
- ప్రతి విభాగంలో 32 సీట్ల చొప్పున మొత్తం 96 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- విభాగాలు: మెకానికల్(క్యాడ్/కామ్), టూల్ డిజైన్, డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చర్
- కోర్సు వ్యవధి: రెండేండ్లు (నాలుగు సెమిస్టర్లు)
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ మెకానికల్, ప్రొడక్షన్, మెకట్రానిక్స్, ఆటోమొబైల్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- వయస్సు: 45 ఏండ్లకు మించరాదు.
- ఎంపిక: జూన్ 16న నిర్వహించే రాతపరీక్ష ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూలై 21
- వెబ్‌సైట్: www.citdindia.org

332
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles