ఐజీసీఏఆర్‌లో


Wed,May 15, 2019 01:40 AM

IGCAR
తమిళనాడు(కల్పకం)లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ ఎనర్జీ (ఐజీసీఏఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

- జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్-30 ఖాళీలు
- విభాగాలు: ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ సైన్సెస్
- అర్హత: ఎమెస్సీ/ఇంటిగ్రేటెడ్ ఎమెస్సీ (ఫిజిక్స్, మెటీరియల్స్ సైన్స్, కెమిస్ట్రీ, రేడియేషన్ ఫిజిక్స్), ఎంటెక్/ఎంఈ (న్యూక్లియర్ ఇంజినీరింగ్, న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ), బీఈ/బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ) ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్, జెస్ట్ లేదా గేట్ స్కోర్‌ను కలిగి ఉండాలి.
- వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- స్టయిఫండ్ : జేఆర్‌ఎఫ్‌కు రూ. 31,000/- (రెండేండ్లు), ఎస్‌ఆర్‌ఎఫ్‌కు రూ. 35000/-, ఫెలోషిప్ చెల్లిస్తారు. బుక్/కంటిన్‌జెన్సీ అలవెన్స్ కింద ఏడాదికి రూ. 32,000/- ఇస్తారు.
- ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ (ఇంజినీరింగ్ సబ్జెక్టులకు కేవలం ఇంటర్వ్యూ ద్వారానే)
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: మే 20
- రాతపరీక్ష/ఇంటర్వ్యూ : జూన్ 22,23
- వెబ్‌సైట్: www.igcar.gov.in

178
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles