ఎయిర్ ఇండియాలో


Wed,May 15, 2019 02:26 AM

AASL
ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్‌లైన్ ఐల్లెడ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఏఎస్‌ఎల్) వివిధ ప్రదేశాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- పీ1 కమాండర్-47 ఖాళీలు (పీ1-33, టీఆర్‌ఐ-8, టీఆర్‌ఈ-6)
- సీనియర్ ట్రెయినీ పైలట్ -20 ఖాళీలు
- అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణత. డీజీసీఏ ఇండియా జారీచేసిన వినియోగంలో ఉన్న సీపీఎల్, ఐఆర్ వ్యాలిడ్ ఏటీఆర్, ఎఫ్‌ఆర్‌టీవో,క్లాస్-1 మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఐఆర్ ఎండార్స్‌మెంట్ (సీపీఎల్), డబ్ల్యూపీసీ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ జారీ చేసిన వినియోగంలో ఉన్న ఆర్‌టీఆర్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
- పేస్కేల్: సీనియర్ ట్రెయినీ పైలట్‌కు రూ. 3,10,000/-(కంపెనీ పాలసీ ప్రకారం కమాండర్‌కు స్టయిఫండ్ చెల్లిస్తారు)
- అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 13
- వెబ్‌సైట్:www.airindia.in

313
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles