మిధానిలో మేనేజర్లు


Wed,May 15, 2019 02:26 AM

MIDHANI
హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) ఖాళీగా ఉన్న కింది మేనేజర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం పోస్టులు : 15 (అసిస్టెంట్ మేనేజర్ (హెచ్‌ఆర్-1, ఐటీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్-1, క్యూసీఎల్-5, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-1, హీట్ ట్రీట్‌మెంట్-1, మెథడ్స్ & పీఏజీ-3), మేనేజ్‌మెంట్ ట్రెయినీ (కంపెనీ సెక్రటరీ)-1, డిప్యూటీ మేనేజర్ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-1, ఐటీ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్-1).
- వయస్సు: డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏండ్లు, మిగతా పోస్టులకు 30 ఏండ్లు మించరాదు.
- అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ లేదా ఎంఎస్‌డబ్ల్యూ, ఎంసీఏ/పీజీ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
- అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
- వెబ్‌సైట్: www.midhani.com.

349
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles