డాటా ఎంట్రీ ఆపరేటర్లు


Sun,May 19, 2019 01:19 AM

హైదరాబాద్‌లోని (దూలపల్లి) ఐసీఎఫ్‌ఆర్‌ఈ-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IFB
-జేఆర్‌ఎఫ్-2 ఖాళీలు (జియోఇన్ఫర్మాటిక్స్-1, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-1)
-అర్హత: జియోఇన్ఫర్మాటిక్స్/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-ఫెలోషిప్: రూ. 16,000+ హెచ్‌ఆర్‌ఏ
-డాటా ఎంట్రీ ఆపరేటర్-5 ఖాళీలు
-అర్హత: కంప్యూటర్ అప్లికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 10,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ (జూన్ 10న ) ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కొంపల్లి, హైదరాబాద్-500100
-వెబ్‌సైట్:http://ifb.icfre.gov.in

637
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles