ఎన్‌ఐఆర్‌టీలో 115 ఖాళీలు


Sun,May 19, 2019 01:21 AM

చెన్నైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ (ఎన్‌ఐఆర్‌టీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు టెక్నీషియన్/అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIRT
-మొత్తం పోస్టులు: 115
-విభాగాలవారీగా ఖాళీలు: కన్సల్టెంట్ (సర్వే కో ఆర్డినేటర్-1, డాటా మేనేజర్-1, అకౌంట్స్ & ఫైనాన్స్-1), సీనియర్ ప్రాజెక్టు అసిస్టెంట్-7, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (స్వీపర్-6, హెల్పర్-5), ప్రాజెక్టు టెక్నీషియన్ గ్రేడ్3 (ల్యాబొరేటరీ టెక్నీషియన్-19, ఎక్స్‌రే టెక్నీషియన్-10), ప్రాజెక్టు టెక్నీషియన్ గ్రేడ్2 ( హెల్త్ అసిస్టెంట్-30, ల్యాబొరేటరీ అసిస్టెంట్-5), ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్ (మెడికల్ సోషల్ వర్కర్)-5, డ్రైవర్-5, డాటా ఎంట్రీ ఆపరేటర్-5 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: కన్సల్టెంట్ పోస్టులకు ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్/డీఎన్‌బీ లేదా ఎంబీబీఎస్+పీజీ డిప్లొమా, ఎంసీఏ, బీఈ/బీటెక్ (ఈసీఈ), ఎంకామ్, సీనియర్ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్/అసిస్టెంట్‌లకు సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ, ప్రాజెక్టు టెక్నీషియన్ (గ్రేడ్2, గ్రేడ్3) పోస్టులకు పదోతరగతి/ఇంటర్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ, డాటా ఎంట్రీ ఆపరేటర్/ సీనియర్ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్‌తోపాటు టైపింగ్ నాలెడ్జ్. డ్రైవర్ పోస్టులకు పదోతరగతి+డ్రైవింగ్ లైసెన్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు పదోతరగతిలో ఉత్తీర్ణత.
-వయస్సు: ప్రాజెక్టు టెక్నీషియన్ (గ్రేడ్2), డాటా ఎంట్రీ ఆపరేటర్ లకు 28 ఏండ్లు, డ్రైవర్/ఎంటీఎస్ పోస్టులకు 25 ఏండ్లు, మిగతా పోస్టులకు 30 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-ఇంటర్వ్యూతేదీ: మే 29, 30, 31
-వెబ్‌సైట్: www.nirt.res.in

573
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles