స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు


Tue,May 21, 2019 12:07 AM

- పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు: ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిసార్డర్, మల్టిపుల్ డిసెబిలిటీస్)
- పీజీ డిప్లొమా కోర్సులు: ఎర్లీ ఇంటర్వెన్‌షన్
- బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), బీవోటీ, బీఏఎస్‌ఎల్‌పీ, బీపీటీ,
- డీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), సర్టిఫికెట్ కోర్సులు
- అప్లికేషన్ ఫీజు: డీఈడీ కోర్సుకు రూ. 300/-, మిగతా వాటికి రూ.500/-
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: పూర్తి వివరాలకు ఎన్‌ఐఈపీఎండీ సంస్థ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
- చివరితేదీ: మే 24 (డిగ్రీ కోర్సులకు), మిగతా కోర్సులకు జూన్ 17
- వెబ్‌సైట్: www.niepmd.tn.nic.in

396
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles