ఎస్‌బీఐలో స్పెషలిస్టు ఆఫీసర్


Tue,May 21, 2019 12:09 AM

- పోస్టు: స్పెషలిస్టు ఆఫీసర్
- విభాగాలు: జీఎం (ఐటీ-స్ట్రాటజీ, ఆర్కిటెక్చర్/ప్లానింగ్), డీజీఎం (అసెట్ లయబిలిటీ మేనేజ్‌మెంట్), డీజీఎం (ఎంటర్‌ప్రైజెస్ & టెక్నాలజీ ఆర్కిటెక్చర్), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎంటర్‌ప్రైజెస్ & టెక్నాలజీ ఆర్కిటెక్చర్), చీఫ్ మేనేజర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్), చీఫ్ మేనేజర్ (అప్లికేషన్ ఆర్కిటెక్క్), చీఫ్ మేనేజర్ (బిజినెస్ ఆర్కిటెక్ట్), మేనేజర్, డాటా ట్రాన్స్‌లేటర్, డాటా ఆర్కిటెక్ట్, డాటా ట్రెయినర్.
- మొత్తం ఖాళీలు-19
- అర్హతలు: బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణత. డాటా ఆర్కిటెక్ట్ పోస్టుకు డిగ్రీస్థాయిలో సీఎస్/ఐటీ లేదా ఈసీఈ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 2
- వెబ్‌సైట్: www.sbi.co.in

396
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles