ఎల్‌ఐసీలో 8581 ఏడీవోలు


Tue,May 21, 2019 12:12 AM

LIC
- పోస్టు: అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీవో)
- మొత్తం పోస్టులు: 8581
- జోన్లవారీగా ఖాళీలు: సెంట్రల్ (భోపాల్) -525, ఈస్టర్న్ (కోల్‌కతా)-922, ఈస్ట్ సెంట్రల్ (పాట్నా)-701, సౌత్ సెంట్రల్ (హైదరాబాద్)-1251, నార్తర్న్ (న్యూఢిల్లీ)-1130, నార్త్ సెంట్రల్ (కాన్పూర్)-1042, సదరన్ (చెన్నై)-1257, వెస్టర్న్ (ముంబై)-1753
- సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ పరిధిలో.. 1251 ఖాళీలు( జనరల్-530, ఈడబ్ల్యూఎస్-118, ఓబీసీ-297, ఎస్సీ-217, ఎస్టీ-89).
- డివిజన్ ఆఫీస్‌లవారీగా.. కడప-102, హైదరాబాద్-101,కరీంనగర్-35, మచీలిపట్నం-97, నెల్లూరు-85, రాజమండ్రీ-71, సికింద్రాబాద్-91, విశాఖపట్నం-64,వరంగల్-43, బెంగళూరుI-106, బెంగళూరుII-101, బెల్గాం-54, ధార్వాడ్-58, మైసూర్-78, రాయ్‌చూర్-57, షిమోగా-45, ఉడిపి-63.
- అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ముంబై)లో ఫెలోషిప్ ఉండాలి.
- వయస్సు: 2019 మే 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఏజెంట్‌లకు, ఎల్‌ఐసీ ఉద్యోగులకు, రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- గమనిక: మొత్తం ఖాళీల్లో ఉద్యోగుల కేటగిరీకి 15 శాతం, ఏజెంట్లకు 25 శాతం.
- పే స్కేల్: రూ. 34,503/-, ట్రెయినింగ్ తర్వాత ప్రొబేషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హోదాలో ప్రదేశాన్ని బట్టి ఏ క్లాస్ పట్టణంలో అయితే నెల జీతం రూ. 37,345/- .
- ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది

- ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్ (ప్రిలిమినరీ, మెయిన్), పర్సనల్ ఇంటర్వ్యూ
- ప్రిలిమినరీ రాతపరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, రీజనింగ్ ఎబిలిటీ-35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35 ప్రశ్నలు ఇస్తారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలు ఇస్తారు. గంట వ్యవధిలో పూర్తిచేయాలి.
- ప్రిలిమినరీలో కనీస అర్హత మార్కులను సాధించినవారికి మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్- 150 మార్కులకు ఉంటుంది. దీనిలో రీజనింగ్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ-50, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్-50, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్సియల్ మార్కెటింగ్ అవేర్‌నెస్-50 ప్రశ్నలను ఇస్తారు.
- ఏజెంట్/ఉద్యోగుల కేటగిరీకి సింగిల్ ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది. దీనిలో రీజనింగ్ ఎబిలిటీ & న్యూమరికల్ ఎబిలిటీ-10, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ &ఇంగ్లిష్ లాంగ్వేజ్-15, ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ & మార్కెటింగ్ ఇన్సూరెన్స్/ప్రిన్సిపుల్స్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్సూరెన్స్ నుంచి 125 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
- ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 600/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 50/-
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9
- ప్రిలిమినరీ ఎగ్జామ్: జూలై 6,13
- మెయిన్ ఎగ్జామ్: ఆగస్టు 10
- వెబ్‌సైట్: www.licindia.in

647
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles